మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Sita Rama Stotram – శ్రీ సీతా రామ స్తోత్రం
అయోధ్యాపురనేతారం మిథిలాపురనాయికామ్ |
రాఘవాణామలంకారం వైదేహానామలంక్రియామ్ || 1 ||
రఘూణాం కులదీపం చ నిమీనాం కులదీపికామ్ |
సూర్యవంశసముద్భూతం సోమవంశసముద్భవామ్ || 2 ||
పుత్రం దశరథస్యాద్యం పుత్రీం జనకభూపతేః |
వసిష్ఠానుమతాచారం శతానందమతానుగామ్ || 3 ||
కౌసల్యాగర్భసంభూతం వేదిగర్భోదితాం స్వయమ్ |
పుండరీకవిశాలాక్షం స్ఫురదిందీవరేక్షణామ్ || 4 ||
చంద్రకాంతాననాంభోజం చంద్రబింబోపమాననామ్ |
మత్తమాతంగగమనం మత్తహంసవధూగతామ్ || 5 ||
చందనార్ద్రభుజామధ్యం కుంకుమార్ద్రకుచస్థలీమ్ |
చాపాలంకృతహస్తాబ్జం పద్మాలంకృతపాణికామ్ || 6 ||
శరణాగతగోప్తారం ప్రణిపాదప్రసాదికామ్ |
కాలమేఘనిభం రామం కార్తస్వరసమప్రభామ్ || 7 ||
దివ్యసింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్రభూషణామ్ |
అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్యేక్షణకాంక్షిణౌ || 8 ||
అన్యోన్యసదృశాకారౌ త్రైలోక్యగృహదంపతీ |
ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతామ్ || 9 ||
అనేన స్తౌతి యః స్తుత్యం రామం సీతాం చ భక్తితః |
తస్య తౌ తనుతాం పుణ్యాః సంపదః సకలార్థదాః || 10 ||
ఏవం శ్రీరామచంద్రస్య జానక్యాశ్చ విశేషతః |
కృతం హనుమతా పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదమ్ |
యః పఠేత్ప్రాతరుత్థాయ సర్వాన్ కామానవాప్నుయాత్ || 11 ||
ఇతి హనుమత్కృత సీతారామ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.